పవన్ కళ్యాణ్ ఓజీ నుండి క్రేజీ అప్డేట్

Sunday, August 10, 2025 02:51 PM Entertainment
పవన్ కళ్యాణ్ ఓజీ నుండి క్రేజీ అప్డేట్

పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళం భాషలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ బర్తే సందర్భంగా విడుదల చేసేందుకు టీజర్ ని కూడా కట్ చేశారట.

ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంట్లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. 

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: