జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
Tuesday, February 18, 2025 09:00 AM Entertainment
_(2)-1739844244.jpeg)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'డ్రాగన్' అన్న వర్కింగ్ టైటిల్తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరని సమాచారం. మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారని తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: