నితిన్ రాబిన్ హుడ్ ట్రైలర్ విడుదల.. వీడియో చూసేయండి..
Sunday, March 23, 2025 10:24 PM Entertainment
-1742748758.jpg)
నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమా ట్రైలర్ విడుదల అయింది. 'భీష్మ' తర్వాత నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అతిథి పాత్రలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: