ఈవెంట్ కు ప్రభుత్వ వాహనం.. వివరణ ఇచ్చిన నిధి అగర్వాల్

Monday, August 11, 2025 09:01 PM Entertainment
ఈవెంట్ కు ప్రభుత్వ వాహనం.. వివరణ ఇచ్చిన నిధి అగర్వాల్

ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఒక ఆన్ గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్ ఉన్న వాహనంలో ప్రయాణించారు. ఈ వివాదంపై తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ స్పందించారు.

భీమవరంలోని ఈవెంట్ ఆర్గనైజర్లే తనకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారని, ఆ వాహనం ప్రభుత్వానికి సంబంధించినదని తనకు తెలియదని వివరణ ఇచ్చారు. ఆ వాహనాన్ని పంపమని తాను ఏ ప్రభుత్వ అధికారినీ కోరలేదని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: