మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్
Wednesday, August 27, 2025 04:04 PM Entertainment
సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల యేటి గట్టు సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కష్టాలు ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా సగం కూడా పూర్తి కాకముందే రూ.100 కోట్లు ఖర్చయ్యాని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాని నిలిపివేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)