నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా
Sunday, May 4, 2025 03:40 PM Entertainment
_(14)-1746343865.jpeg)
సుమంత్ హీరోగా సన్నీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ `అనగనగా'. ఈ చిత్రంలో సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్ నటిస్తోంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: