నేడు నయనతార కొత్త చిత్రం టీజర్ విడుదల
Friday, August 15, 2025 08:18 AM Entertainment
నివిన్ పౌలీ, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'డియర్ స్టూడెంట్స్'. ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నట్లు నివిన్ పాలీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. నిర్మాతగా హీరో నివిన్ పౌలీ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)