తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్
Friday, August 1, 2025 08:56 PM Entertainment
71వ జాతీయ చలనచిత్ర అవార్డులు (నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) ప్రకటించారు. తెలుగు ఉత్తమ సినిమాగా బాలయ్య భగవంత్ కేసరి అవార్డు అందుకుంది. 'బలగం' సినిమాలోని ఊరు పల్లెటూరు ఉత్తమ లిరిక్స్ కేటగిరీలో అవార్డు దక్కింది. 2022లో విడుదలైన సినిమాలకు సంబంధించినవి. ఈసారి (2025లో) ప్రకటించబోయే 71వ అవార్డులు 2023లో విడుదలైన సినిమాలకు ఇచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)