పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sunday, August 24, 2025 07:46 AM Entertainment
పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయ ప్రవేశంపై హీరో నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చాం, రాజకీయాల్లోకి వస్తే ఎవరు ఆపుతారని, ఒకవేళ నేను రాజకీయాల్లోకి వస్తే చెబుతానని అన్నారు.

పెదనాన్న చంద్రబాబు సీఎం, అన్నయ్య లోకేష్ మంత్రి అని, తాను రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని తెలిపారు. కాగా నారా రోహిత్ హీరోగా నటించిన "సుందరకాండ" చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: