శ్రీకాంత్ ఓదెల సినిమాలో విచిత్ర వేషంలో నాని

Sunday, March 9, 2025 04:00 PM Entertainment
శ్రీకాంత్ ఓదెల సినిమాలో విచిత్ర వేషంలో నాని

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది.

ఇందులో నాని ట్రాన్స్ జెండర్గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో రెండు జడలతో ఊర మాస్ లుక్లో నాని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారంపై మూవీ యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: