ఎన్టీఆర్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ
Tuesday, July 15, 2025 03:30 PM Entertainment
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం రానున్న విషయం తెలిసిందే. తాజాగా... ఈ సినిమాపై నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్2 లో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా పంచుకున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన 'వార్ 2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



