నాగ చైతన్య హారర్ థ్రిల్లర్.. షూటింగ్ డేట్ ఫిక్స్

Thursday, February 20, 2025 05:00 PM Entertainment
నాగ చైతన్య హారర్ థ్రిల్లర్.. షూటింగ్ డేట్ ఫిక్స్

తండేల్ సినిమా విజయంతో జోరుమీదున్న నాగ చైతన్య కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ స్క్రీన్ ప్లేపై సుకుమార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్లను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: