ఆలియా భట్ తో నాగ్ అశ్విన్ సినిమా

Saturday, February 15, 2025 09:34 AM Entertainment
ఆలియా భట్ తో నాగ్ అశ్విన్ సినిమా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్తో కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, మూవీ చేసేందుకు ఆలియా భట్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి-2' పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే దీనిని తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: