నేడు 11.09 గంటలకు ముహూర్తం

Thursday, July 10, 2025 08:00 AM Entertainment
నేడు 11.09 గంటలకు ముహూర్తం

విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ కాంబోలో ఓ సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ దేవరకొండ కెరీర్లో 14వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను నేడు ఉదయం 11.09 గంటలకు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: