ధనుష్ తో డేటింగ్.. స్పందించిన మృణాల్ ఠాకూర్

Tuesday, August 12, 2025 05:10 PM Entertainment
ధనుష్ తో డేటింగ్.. స్పందించిన మృణాల్ ఠాకూర్

తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మొదటిసారి స్పందించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. ధనుశ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

గత కొంత కాలంగా పలు కార్యక్రమాల్లో ధనుశ్, మృణాల్ కలిసి కనిపించడంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

సోఫియా అన్సారీ హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: