సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ
Sunday, August 3, 2025 10:10 PM Entertainment
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లోని సీఎం అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ఆప్యాయంగా పలికరించుకుంటూ, కౌగలించుకొని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఏ కారణంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ భేటీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)