మాస్ జాతర ఫస్ట్ సింగిల్ ముహూర్తం ఫిక్స్
Monday, April 14, 2025 07:26 AM Entertainment

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న సినిమా 'మాస్ జాతర'. ఈ ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 'తు మేరా లవర్' అంటూ సాగే ఈ పాట ప్రోమో నిన్న రిలీజ్ కాగా ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఫుల్ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: