Breaking: ప్రముఖ నటి కన్నుమూత
Sunday, August 31, 2025 09:20 PM Entertainment
ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాటే కన్నుమూశారు. ప్రియా వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే ఈ బ్యూటీ ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో ప్రియా బాధపడుతున్నారు.
క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరగడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. సుశాంత్ సింగ్ తో కలిసి చేసిన పవిత్ర రిష్తా అనే సీరియల్ ద్వారా ఆమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)