సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు
Wednesday, May 28, 2025 03:35 PM Entertainment
2019లో నమోదైన కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ మంచు విష్ణు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బేబీ నాగరత్న ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణ జూలై 15కు వాయిదా వేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
