కూలీ మూవీ కోసం ఉద్యోగులకు సెలవు, ఫ్రీ టికెట్స్
Tuesday, August 12, 2025 12:59 PM Entertainment
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. తాజాగా 'కూలీ' కోసం సింగపూర్‌లోని ఓ సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యే తొలిరోజే ఫస్ట్ షో టికెట్లు, స్నాక్స్ ఖర్చులను కోసం అదనంగా 30 సింగపూర్ డాలర్లు అందిస్తామని ప్రకటించింది.
ఈ మేరకు అధికారికంగా ఒక నోటీసు కూడా విడుదల చేసింది. దీనిపై రజినీ అభిమానులు ఆ కంపెనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)