ఓటీటీలోకి కుబేర మూవీ

Friday, July 11, 2025 03:00 PM Entertainment
ఓటీటీలోకి కుబేర మూవీ

నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూవీ `కుబేర'. ఇటీవల మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లడమే కాకుండా దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో జులై 18 నుంచి తెలుగు తో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషలో అందుబాటులోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: