ఓటీటీలోకి రానున్న కింగ్డమ్ మూవీ
Thursday, July 31, 2025 03:00 PM Entertainment
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన మూవీ `కింగ్డమ్'. ఈ రోజు సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే తాజాగా మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ అనౌన్స్ మెంట్ కు దాదాపు 50 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)