ఓటీటీలోకి సూపర్ థ్రిల్లర్ మూవీ

Saturday, July 5, 2025 11:00 AM Entertainment
ఓటీటీలోకి సూపర్ థ్రిల్లర్ మూవీ

ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కిశోర్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కలియుగం. ఈ సినిమా మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా రెండు నెలల అనంతరం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జులై 11 న సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మానవాళి పూర్తిగా తుడిచుకుపెట్టుపోయిన తర్వాత మానవుడు ఆహారం, నివాసం కోసం మనుగడ సాధించడానికి పోరాడిన తీరుపై చిత్రాన్ని రూపొందించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: