వారికి జియో హాట్ స్టార్ షాక్..!

Saturday, March 15, 2025 10:00 AM Entertainment
వారికి జియో హాట్ స్టార్ షాక్..!

జియో, స్టార్ నెట్వర్క్, కలర్స్ టీవీల కార్యక్రమాలను చాలా మంది యూట్యూబ్ లో చూస్తుంటారు. వారికి జియో హాట్ స్టార్ షాక్ ఇవ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్లో ఉన్న కంటెంట్ ను తొలగించనున్నట్లు 'ది ఎకనమిక్ టైమ్స్' ఓ కథనంలో తెలిపింది.

దాని ప్రకారం తమ యాప్, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాస్టార్ భావిస్తోందట. యాప్ లో చూడాలంటే పేమెంట్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: