సైలెంట్ గా ఓటీటీలోకి జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ
Saturday, August 23, 2025 08:00 AM Entertainment
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ 'జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. పలు వివాదాల అనంతరం జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
