ఓటీటీలోకి జాక్ సినిమా
Tuesday, May 6, 2025 09:00 AM Entertainment

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాక్'. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఐతే విడుదలైన నెలలోపు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 8 న ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళం, తమిళం,కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: