తొలి సినిమాతోనే రేంజ్ మార్చేసిన హీరోయిన్
Tuesday, July 15, 2025 09:24 PM Entertainment
కోర్టు మూవీ జాబిలి అలియాస్ శ్రీదేవి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయడంతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నా నేపథ్యంలో ఓ తమిళ్ సినిమాకు ఆమె ఓకే చెప్పింది. తాజాగా.. ఈమె ఓ లగ్జరీ కారును కొనేసింది. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లగ్జరీ కారు వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాకుండా కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ కారును పోస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



