హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు గాయాలు

Wednesday, July 23, 2025 09:54 PM Entertainment
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు గాయాలు

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ `డెకాయిట్'. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో హీరో, హీరోయిన్లు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'డెకాయిట్' గ్లింప్స్ మృణాల్, అడవి శేష్ ఇద్దరూ గాయాలతో కనిపించారు.

మృణాల్ ఠాకూర్ తన నుదిటిపై తగిలిన గాయాన్ని చూపిస్తూ “సబ్కా బడ్లా లేగీ జూలియట్” అంటూ ఒక పోస్ట్ చేశారు. అయితే ఈ గాయాలు స్వల్పంగానే అయినట్లు సమాచారం.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: