అభిమానికి ఫన్నీ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Thursday, June 19, 2025 11:00 AM Entertainment
మారుతి దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తోంది. ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఓ అభిమాని పెళ్లి గురించి అడగ్గా ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటారా ? అని ఓ నెటిజన్ అడగ్గా.. తనకు దెయ్యాలంటే భయమని మాళవిక రిప్లై ఇచ్చారు. అతడి ఎక్స్ ఖాతా పేరు ఘోస్ట్ అని ఉండడంతో ఆమె అలా ఆన్సర్ ఇచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)