తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు: హీరోయిన్ అనన్య

Friday, June 20, 2025 10:17 PM Entertainment
తెలుగు అమ్మాయిలను తొక్కేస్తున్నారు: హీరోయిన్ అనన్య

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని, వారిని తొక్కేస్తున్నారని హీరోయిన్ అనన్య నాగళ్ల ఆరోపించారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇప్పటికీ పోరాటం చేస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'టాలీవుడ్లో 100 శాతానికి 20 శాతం మాత్రమే తెలుగు వారికి, మిగతా 80 శాతం ఇతర భాషల హీరోయిన్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలకు వెళ్లాలన్నా అక్కడ మనకు 20 శాతం మాత్రమే ఛాన్స్ ఉంటుంది' అని అనన్య చెప్పుకొచ్చారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: