ప్రియుడే వేధించాడు: ఐశ్వర్య రాజేష్

Friday, February 14, 2025 10:30 PM Entertainment
ప్రియుడే వేధించాడు: ఐశ్వర్య రాజేష్

ప్రియుడి నుండి వేధింపులు ఎదుర్కోన్నానని హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్టమ్ ఉద్యోగాలు చేసినట్లు తెలిపారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు చెప్పారు.

తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: