రీఎంట్రీ ఇస్తున్న అలనాటి హీరో
Sunday, August 10, 2025 01:00 PM Entertainment
ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన అలనాటి హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరుతో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రంలో వడ్డే నవీన్ నటించనున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్టు మేకర్స్ వెల్లడించారు. వడ్డే క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా నవీన్ మారారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



