అందుకే పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ఖాన్
Monday, June 30, 2025 09:02 AM Entertainment
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కపిల్ శర్మ షో కి గెస్ట్ గా హాజరై తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో పెళ్లి చేసుకుని భార్యతో గొడవ పడలేను అన్నారు. ఒక్కవేళ విడాకులు ఇస్తే ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని సరదాగా నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం సల్మాన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
