నేడు ఈడీ విచారణకు రానా

Monday, August 11, 2025 06:59 AM Entertainment
నేడు ఈడీ విచారణకు రానా

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు.

ఈ నేపధ్యంలో ఆయన ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే జూలై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారైన సంగతి తెలిసిందే.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: