నటి నడుము పట్టుకున్న హీరో.. నెటిజన్లు ఫైర్
Friday, August 29, 2025 12:00 PM Entertainment
భోజ్ పురి చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా పేరుపొందిన పవన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. లక్నోలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ సింగ్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేదికపైనే మహిళ నడుము పట్టుకోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



