హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు
Tuesday, July 15, 2025 09:00 AM Entertainment
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్లాట్లు చేస్తోంది. ఐతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తొలుత తిరుపతిలో నిర్వహించాలని భావించినప్పటికీ తరువాత ఈవెంట్ వేదికను విశాఖపట్నంకు మార్చారు. ఈ నెల 20 న వైజాగ్ లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)