పవన్ అభిమానులకు గుడ్ న్యూస్

Monday, July 21, 2025 10:25 PM Entertainment
పవన్ అభిమానులకు గుడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా తెలంగాణలోనూ ఒక రోజు ముందుగానే ప్రదర్శించబడుతుంది. పెయిడ్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు జూలై 23న ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా టికెట్ ధరను రూ.600+GST, మల్టీప్లెక్స్ లలో రూ.200, సింగిల్ స్క్రీన్ లో రూ.150 ను కేటాయించింది. సినిమా విడుదలైన రోజు నుండి జూలై 27 వరకు ఐదు షో లకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: