పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
Thursday, March 20, 2025 04:00 PM Entertainment
_(17)-1742465446.jpeg)
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు 'OG' మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీ టీజరు వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: