అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు?
Wednesday, March 5, 2025 01:00 PM Entertainment
_(9)-1741145036.jpeg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.
ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అమెరికన్, కొరియన్ హీరోయిన్లను కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్ వినిస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ విదేశీ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: