టాలీవుడ్ హీరోలు ఎలాంటి సహాయం చేయలేదు: ఫిష్ వెంకట్ భార్య ఆవేదన

Tuesday, July 22, 2025 02:00 PM Entertainment
టాలీవుడ్ హీరోలు ఎలాంటి సహాయం చేయలేదు: ఫిష్ వెంకట్ భార్య ఆవేదన

ఫిష్ వెంకట్ భార్య సువర్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టాలీవుడ్ పై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “సినీ పరిశ్రమ నుంచి మాకు తగినంత మద్దతు లభించలేదు. ఒక్కరూ కూడా ఎలాంటి సహాయం చేయలేదు. కనీసం ఫోన్ చేసి కూడా పరామర్శించలేదు.” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "సోనూ సూద్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన లక్ష రూపాయలు ఇప్పుడే ఇస్తా అన్నారు. కానీ ఆయన నుంచి కూడా మాకు ఎలాంటి డబ్బులు అందలేదు.” అని తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: