OG ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..!

Thursday, July 31, 2025 08:32 PM Entertainment
OG ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ'. ఈ సినిమా పైన అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతోంది. అయితే ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2న విడుదల కానుందని మూవీ యూనిట్ పోస్టర్ ద్వారా తాజాగా ప్రకటించింది.

ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా అరుళ్ కథానాయికగా కనిపించనుండగా, విలన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి స్టార్ నటులు నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: