అదిదా సర్ప్రైజు స్టెప్ పై విమర్శలు.. స్పందించిన డైరెక్టర్
Tuesday, March 25, 2025 11:00 AM Entertainment
_(15)-1742837542.jpeg)
నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలోని 'అదిదా సర్ప్రైజు' స్టెప్ పై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ విమర్శలపై డైరెక్టర్ వెంకీ కుడుముల స్పందించారు. తాము ఆ పాటను షూట్ చేస్తున్నప్పుడు ఎవరికీ బూతు స్టెప్ అనిపించలేదని తెలిపారు.
సహజంగా, సినిమా టోన్ కు తగినట్లు ఉందని భావించామని చెప్పారు. ఇప్పుడు వివాదాస్పదమైనందున సెన్సార్ బోర్డు సభ్యులతో చర్చించి ఆ స్టెప్పు తొలగించడంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: