అ పాత్రను చాలా మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు: దర్శకుడు రాజీవ్
Sunday, August 31, 2025 03:28 PM Entertainment
2000 సంవత్సరంలో విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచిన చిత్రం ప్రియురాలు పిలిచింది. ఈ సినిమా రోజులను తాజాగా దర్శకుడు రాజీవ్ మేనన్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి యుద్ధంలో కాలు పోగొట్టుకున్న మేజర్ బాలా పాత్ర చేశారని ఈ పాత్రను చాలామంది స్టార్స్ రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.
అయితే ఒక కాలు ఉన్న పాత్రలో నటించడం తమకు ఇష్టం లేదని స్టార్స్ ముఖం మీదే చెప్పారని, కానీ మమ్ముట్టి మాత్రం వెంటనే ఓకే చెప్పారని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



