టీమిండియా గెలుపుపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు

Tuesday, August 5, 2025 09:00 AM Entertainment
టీమిండియా గెలుపుపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు

ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠభరిత టెస్టులో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో హైదరాబాద్ కి చెందిన బౌలర్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు.

"సిరాజ్ మియా.. వాట్ ఏ స్పెల్! ప్రసిద్ధ డబుల్ బ్లో! భారత్ తిరిగి పుంజుకుంది. టెస్ట్ క్రికెట్ కు దీటైనది ఏదీ లేదు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్లు తమదైన రీతిలో రీట్వీట్ చేస్తున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: