అబ్దుల్ కలాం బయోపిక్ లో ధనుష్
Thursday, May 22, 2025 11:00 AM Entertainment
_(7)-1747882094.jpeg)
మాజీ రాష్ట్రపతి,మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా A.P.J అబ్దుల్ కలాం జీవితం తెరపైకి రానుంది. 'కలాం' టైటిల్ తో ఆయన బయోపిక్ ను 'ఆదిపురుష్' ఫ్రేమ్ ఓం రౌత్ తీసుకొస్తున్నారు. కలాం పాత్రలో ధనుష్ నటించనున్నారు. ఈ మేరకు 'క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' లో ఈ సినిమాను ప్రకటిస్తూ చిత్ర బృందం పోస్టర్ ను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్,అనిల్ సుంకర,భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: