పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్

Monday, July 28, 2025 10:06 AM Entertainment
పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న మూవీ `పెద్ది'. తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25న విడుదల కానుందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: