ప్రభాస్ రాజా సాబ్ పై క్రేజీ న్యూస్
Sunday, February 23, 2025 05:30 PM Entertainment
_(2)-1740310577.jpeg)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజా సాబ్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్ నటిస్తున్నట్లు సమాచారం.
బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: