సుకుమార్ కుమార్తెను అభినందించిన సీఎం రేవంత్

Tuesday, August 19, 2025 08:43 PM Entertainment
సుకుమార్ కుమార్తెను అభినందించిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో సినీ దర్శకుడు సుకుమార్ దంపతులు, నిర్మాత యల మంచిలి రవిశంకర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. "గాంధీ తాత చెట్టు" సినిమాకు ఉత్తమ బాల నటిగా సుకుమార్ కుమార్తె సుకృతి జాతీయ అవార్డు పొందారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సుకృతిని సన్మానించి అభినందించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: