విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ చేయనున్న చిరంజీవి
Tuesday, March 18, 2025 02:00 PM Entertainment
_(3)-1742283809.jpeg)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలోనూ మెగాస్టార్ విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ లో నటించిన చిత్రాలు విజయం సాధించడంతో పాటు అనిల్ రావిపూడి కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: