మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
Friday, March 14, 2025 11:06 PM Entertainment

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం చిరంజీవికి ఈ నెల 19న‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రధానం చేయనుంది. పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది.
నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు, వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి ఆదర్శప్రాయమైన ఆయన కృషికి గాను ఈ అవార్డు ప్రదానం చేయనుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: